Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోజనానికి ముందు అల్లం ముక్క.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

భోజనానికి ముందు అల్లం ముక్క.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

వార్త 3 months ago

Ginger Benefits: భోజనానికి సుమారు 20-30 నిమిషాల ముందు చిన్న అల్లం ముక్కను ఉప్పుతో కలిపి నమలడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది లాలాజలం, జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపించి ఆకలిని పెంచుతుంది.

Read also: Sugarcane Juice: చెరకు రసంతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అనారోగ్యం కూడా!

గ్యాస్, కడుపు ఉబ్బరం ఉపశమనం

క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సాధారణ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Ginger Benefits: రోగ నిరోధక శక్తి, రక్త ప్రసరణ

అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

వికారం నుండి ఉపశమనం

ప్రయాణాల్లో కలిగే వాంతులు, వికారం (Motion Sickness), గర్భిణీలలో ఉదయం పూట కలిగే వికారాన్ని (Morning Sickness) తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే తమలపాకులు.. అదెలా అంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha