Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీచ్‌లో యాంకర్ వర్షిణి రచ్చ.. నెట్టింట లేటెస్ట్ పిక్స్

బీచ్‌లో యాంకర్ వర్షిణి రచ్చ.. నెట్టింట లేటెస్ట్ పిక్స్

వార్త 1 week ago

Anchor Varshini Sounderajan: బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ వర్షిణి సౌందరాజన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే.

తరచూ ట్రెండీ అవుట్‌ఫిట్లలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వర్షిణి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Read also: Samantha interview: నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

 Anchor Varshini rocks the beach… latest pics go viral online.

Anchor Varshini Sounderajan: వైరల్ అవుతున్న క్రేజీ పిక్స్

తాజా ఫోటోషూట్‌లో వర్షిణి సముద్ర తీరాన (బీచ్ ఒడ్డున) ప్రకృతి అందాల నడుమ తళుకులీనింది. తెలుపు రంగు పొట్టి జాలి డ్రెస్‌ ధరించి ఆమె ఇచ్చిన కిల్లింగ్ పోజులు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తన గ్లామర్‌తో, వయ్యారాల ఒలకబోతతో వర్షిణి నెట్టింట సెగలు రేపుతోంది. ఆమె పంచుకున్న ఈ హాట్ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వర్షిణి ఫ్యాన్స్, నెటిజన్లు ఈ పోస్ట్‌పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “బీచ్‌లో వైట్ ఏంజెల్”, “అందాల దేవత” అంటూ రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. మొత్తానికి తన లేటెస్ట్ బోల్డ్ లుక్‌తో యాంకర్ వర్షిణి మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

బాక్సాఫీస్ వద్ద హవా.. 'మా ఇంటి బంగారం' ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha