Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రేకింగ్: మమతా బెనర్జీ రాజీనామా?

బ్రేకింగ్: మమతా బెనర్జీ రాజీనామా?

వార్త 1 month ago

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Read Also : West Bengal: బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్యం గెలిచింది: ఎంపీ నవనీత్

 West Bengal Elections: Breaking: Mamata Banerjee resigns?

ముగిసిన దీదీ శకం?

బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ సరళి ప్రకారం బీజేపీ ఘనవిజయం ఖాయం కావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ మమత తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నట్లు సమాచారం అందుతోంది. దశాబ్ద కాలానికి పైగా బెంగాల్‌ను ఏలిన ‘దీదీ’ తన పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సీఎం కార్యాలయం ఖాళీ

తాజా సమాచారం ప్రకారం, మమతా బెనర్జీ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత వస్తువులను అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం. మరికొద్ది సేపట్లోనే ఆమె రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ పోరాట పర్వం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

12 రౌండ్ల పోలింగ్ తర్వాత తగ్గుతున్న మమతా బెనర్జీ ఆధిక్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha