Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనా చేతిలో చిత్తైన భారత్ - టోర్నీ నుంచి నిష్క్రమించిన పీవీ సింధు

చైనా చేతిలో చిత్తైన భారత్ - టోర్నీ నుంచి నిష్క్రమించిన పీవీ సింధు

వార్త 1 month ago

Uber Cup 2026: పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళల జట్టుకు ఉబెర్ కప్, గ్రూప్-ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో చైనా చేతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనా పవర్‌హౌస్‌తో జరిగిన ఈ పోరులో భారత్ 0-5 తేడాతో ఓటమిని చవిచూసింది.ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పోరాడినా ఫలితం దక్కలేదు.ఈ పరాజయంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha