Shiman Mandanna Birthday: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన ముద్దుల సోదరి షిమాన్ మందన్న పుట్టినరోజు వేడుకలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. షిమాన్ తాజాగా తన 13వ వసంతంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ తన చెల్లెలిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
Read Also:Vaala 2 movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ 'వాలా 2'!
Shiman Mandanna Birthday: "హ్యాపీయెస్ట్ 13 మై స్వీట్స్"
"నా స్వీటీకి 13వ పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ వయసు చాలా సరదాగా ఉంటుంది, దాన్ని ఆస్వాదించు. ఐ లవ్ యూ స్వీటీ!! నీకు పెద్ద హగ్స్!" అని రాసుకొచ్చారు. కేక్ కట్ చేస్తున్న, ముఖానికి కేక్ అంటిన షిమన్ క్యూట్ ఫోటోలను కూడా పంచుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ప్రదీప్ రంగనాథన్ 'LIK' ఓటీటీ ఎంట్రీ.. మే 6 నుంచి స్ట్రీమింగ్!

