Dailyhunt
Chittoor: సీఎం నివాసం ఎదుట గోవింద రెడ్డి ఆత్మహత్యాయత్నం

Chittoor: సీఎం నివాసం ఎదుట గోవింద రెడ్డి ఆత్మహత్యాయత్నం

వార్త 2 months ago

AP: చిత్తూరు(Chittoor) జిల్లా వాసి అయిన 65 ఏళ్ల గోవింద రెడ్డి తనకు ఎదురవుతున్న సమస్యలను వివరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నివాసానికి వెళ్లారు.

అయితే అక్కడికి వెళ్లిన సమయంలో పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించిన బాధితుడు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Nalgonda Accident: పండగకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha