Jogulamba Gadwal crime:పొలం వద్ద నిద్రిస్తున్న యువకుడి దారుణ హత్య..! మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో గ్రామంలో చోటు చేసుకున్న ఘటన.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
పొలం వద్ద నిద్రిస్తున్న బోయ మహేష్ (22) అనే యువకుడు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read also: Andhra state bus crushes man : బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి
Brutal murder incident in Uligepalli
Jogulamba Gadwal crime:కొనసాగుతున్న విచారణ
హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పాత గొడవలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మహేష్ కుటుంబ సభ్యులు మరియు స్థానికులను విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దురదృష్టకర ఘటనపై స్పష్టత
Epaper: epaper.vaartha.com

