Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిల్లీ జడ్జి సూసైడ్ మిస్టరీ: IAS అధికారి వేధింపులే కారణమా?

దిల్లీ జడ్జి సూసైడ్ మిస్టరీ: IAS అధికారి వేధింపులే కారణమా?

వార్త 1 month ago

Aman Kumar Sharma Judge Suicide: దిల్లీలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న అమన్ కుమార్ శర్మ (30) తన నివాసంలోని బాత్రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ న్యాయమూర్తి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం న్యాయ వ్యవస్థలో విషాదాన్ని నింపింది.

Read Also: Iran: ఇరాన్‌లో ఇద్దరు మొసాద్ ఏజెంట్లకు ఉరిశిక్ష!

 Delhi Judge Suicide Case

Aman Kumar Sharma Judge Suicide: కుటుంబ కలహాలే కారణమా?

ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఆయన భార్య కూడా న్యాయాధికారేనని తెలిసింది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొందని, కోడలి సోదరి అయిన ఐఏఎస్‌ అధికారి జోక్యం చేసుకోవడంతో తన కుమారుడు వేదనకు గురయ్యాడని అమన్‌ తండ్రి వెల్లడించారు. భార్య వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బీభత్సం సృష్టించిన కారు.. బానెట్‌పై వ్యక్తిని 2 కిమీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha