Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్సీ పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా!

ఎమ్మెల్సీ పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా!

వార్త 2 months ago

Nitish Kumar Resignation: బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తన శాసనమండలి (MLC) సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తన రాజీనామా లేఖను శాసనమండలి కార్యదర్శికి అధికారికంగా పంపారు. గత కొంతకాలంగా బీహార్ రాజకీయాల్లో నీతీశ్ కుమార్ తదుపరి అడుగుపై జరుగుతున్న ప్రచారానికి ఈ రాజీనామాతో ఒక స్పష్టత వచ్చినట్లయింది.

Read Also :EV Models : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఈవీ సంస్థలు

 Bidding Farewell to the Chief Minister’s Post Soon? Who Will Be the New CM?

Nitish Kumar Resignation:త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి గుడ్ బై? కొత్త సీఎం ఎవరు?

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నీతీశ్ కుమార్, త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నీతీశ్ కుమార్ స్థానంలో జేడీయూ (JDU) లేదా కూటమికి చెందిన మరొకరు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha