Dailyhunt
ఎమ్మెల్యే శ్రీధర్ ను కట్టడి చేయండి ప్రజాదర్బార్ లో హర్షవీణ

ఎమ్మెల్యే శ్రీధర్ ను కట్టడి చేయండి ప్రజాదర్బార్ లో హర్షవీణ

వార్త 2 weeks ago

MLA Arava Sridhar: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్లో గురువారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ ప్రజా దర్బార్ నందు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానందరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

Read Also: AP Heatwave Alert: ఏపీలో రాబోయే రెండు రోజులు నిప్పుల కుంపటే!

 Complaint filed against MLA Arava Sridhar in Praja Darbar.

MLA Arava Sridhar: వినతిపత్రం వివరాలు

ఈ సందర్భంగా రైల్వే కోడూరుకు పెద్దదిక్కైనా రూపానంద రెడ్డి సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రాష్ట్ర నాయకులు నాకు న్యాయం జరిగే వరకూ ఆరవ శ్రీధర్ను కండువా వేసుకుని పార్టీ కార్యక్రమా లలో పాల్గొనకూడదని ఆయనకు వినతి పత్రా న్ని అందజేశారు. అదేవిధంగా తాను పవన్ కళ్యాణ్ను ఆశ్రయించి ఆయన ద్వారా తనకు మేలు జరుగుతుందని ఉద్దేశంతో పనిచేసుకుం టుండగా, అరవ శ్రీధర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను తుంగలో తొక్కి మాయమా టలతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంత వరకు సమంజసమని ఆమె విలేకరుల వద్ద వాపోయారు.

న్యాయం కోసం విన్నపం

ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి, పవ న్ కళ్యాణ్ తప్పక న్యాయం చేస్తారని ఉద్దే శంతో ప్రజాధర్భాల్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక టోల్గేట్ వద్ద అమరావతి రాజధానిపై సంబరాలు చేస్తున్న తరుణంలో అటుగా వెళుతున్న అరవ శ్రీధర్ బాధితురాలను కొంతమంది జనసేన అగ్ర నాయకులు విశక్షణారహితంగా కొట్టారని హర్ష వీణ స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల వద్ద పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మార్కుల వేటలో మేధస్సుకు సంకెళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha