Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ సమ్మెటివ్ 1 పరీక్షల షెడ్యూల్ ఇదే1

ఏపీ సమ్మెటివ్ 1 పరీక్షల షెడ్యూల్ ఇదే1

వార్త 3 weeks ago

SA 1 Timetable:ఏపీలో పాఠశాల విద్యార్థులకు నవంబర్ 9 నుంచి ఏపీ సమ్మెటివ్ 1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది.

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వడానికి విద్యాశాఖ పక్కా షెడ్యూల్ విడుదల చేసింది.

AP TET Answer Key: ఏపీ టెట్ ఆన్సర్ కీ వచ్చేసింది

 Summative 1 examinations in AP from November 9

తరగతుల వారీగా పరీక్షల టైమ్‌టేబుల్

1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నవంబర్ 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 9 నుంచి 18 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. 10వ తరగతికి 100 మార్కులకు, మిగిలిన తరగతులకు 80 మార్కులకు ప్రత్నాపత్రాలు ఉంటాయి.

SA 1 Timetable:నవంబర్ 25 లోపు మూల్యాంకనం పూర్తి

పరీక్షలు పారదర్శకంగా జరిపేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్ 25 లోపు సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు డేట్ వచ్చేసింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha