Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో ఆరు జిల్లాలకు కొత్త డీఈవోల నియామకం

ఏపీలో ఆరు జిల్లాలకు కొత్త డీఈవోల నియామకం

వార్త 4 days ago

AP New DEOs Appointed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త జిల్లా విద్యాశాఖాధికారులను (DEO) నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

పలు జిల్లాల్లో విద్యాశాఖ పరిపాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Read Also: SIR voter list 2026: ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

 Appointment of new DEOs for six districts in AP

AP New DEOs Appointed: కొత్త డీఈవోల పూర్తి వివరాలు ఇవే:

  • అనంతపురం: ఆయిబ్ హుస్సేన్​
  • అల్లూరి సీతారామరాజు: భానుమూర్తిరాజు
  • ప్రకాశం: సీవీ రేణుక
  • పశ్చిమ గోదావరి: అనిల్‌కుమార్​
  • డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ: మహబూబ్‌బాషా
  • అనకాపల్లి: నాగేశ్వరరావు

ఈ ఆరు జిల్లాలకు నియమితులైన అధికారులు తక్షణమే తమ బాధ్యతలను స్వీకరించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా స్థాయిలో విద్యా ప్రమాణాల పెంపుదల, పాఠశాలల నిర్వహణ పరిశీలనలో ఈ కొత్త నియామకాలు కీలకపాత్ర పోషించనున్నాయి.

Epaper: epaper.vaartha.com

గుంటూరులో రూ.50కే సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha