Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏషియన్ గేమ్స్ ఫైనల్.. ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్

ఏషియన్ గేమ్స్ ఫైనల్.. ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్

వార్త 3 weeks ago

Asian Games: ఏషియన్ గేమ్స్ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇన్నింగ్స్ ఆరంభించిన యంగ్ ఓపెనర్ వైభవ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

అయితే, 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆయుబ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వైభవ్ నిరాశగా వెనుదిరిగాడు.

Read Also : Pranavi Golf: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన ప్రణవి

 Asian Games Final: India loses a wicket early on.

Asian Games: క్రీజులో అభిషేక్, సంజూ శామ్సన్

తొలి వికెట్ త్వరగానే కోల్పోయినప్పటికీ, మరోవైపు అభిషేక్ నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ 17 పరుగులతో పాటు సంజూ శామ్సన్ ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha