Dailyhunt
ఎస్టియు ఆధ్వర్యంలోఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎస్టియు ఆధ్వర్యంలోఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

వార్త 1 week ago

ఎస్టియు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్

Medak News: మెదక్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలో అంబేద్కర్ ఫోటోకు ఎస్ టి యు మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో ఎస్ టి యు మెదక్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ గారు, జిల్లా ఆర్థిక కార్యదర్శి కిష్టయ్య గారు ,జిల్లా నాయకులు వేణుగోపాల్ దేవదాసు మరియు పాపన్నపేట మండల నాయకులు సర్వన్, రామాయంపేట మండల నాయకులు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read also: Ambedkar Jayanthi: అంబేద్కర్ ఆశయాలే బీఆర్‌ఎస్‌కు స్ఫూర్తి: పద్మా దేవేందర్ రెడ్డి ఘన నివాళి!

Medak News: బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులు

మెదక్ పట్టణ కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్టీయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఘనంగా అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha