Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

ఘనంగా అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

వార్త 2 months ago

Medak: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకలు మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు కూడళ్ల వద్ద వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోమెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద కలెక్టర్ ప్రతిమసింగ్, ఎస్పి డివి శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగాఅరైవ్ – అలైవ్ కార్యక్రమన్ని నిర్వహించి రోడ్డు భద్రత కు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు.. తదనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ ఎస్పీ ప్రారంభించి సెల్ఫీ దిగారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మెదక్ పెద్ద శంకరంపేటలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha