Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
FreeTrade Agreements: 38 దేశాలతో కీలక వాణిజ్య ఒప్పందాలు

FreeTrade Agreements: 38 దేశాలతో కీలక వాణిజ్య ఒప్పందాలు

వార్త 3 months ago

FreeTrade Agreements: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిసి డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య రికార్డు ఏర్పాటు చేసి, వైద్య సేవలను సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ఆసుపత్రులు, వైద్యులు, ఫార్మసీలు, ల్యాబ్‌లు అన్నింటిని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అనుసంధానం చేస్తారు. దీంతో రోగి వైద్య చరిత్ర, పరీక్షల నివేదికలు, మందుల వివరాలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. దీని వల్ల వైద్య సేవల్లో పారదర్శకత పెరిగి, ఖర్చులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా టెలిమెడిసిన్ సేవలు అందించాలని యోచిస్తోంది. మొబైల్ యాప్ ద్వారా వైద్యుల సలహా, ఆరోగ్య అపాయింట్‌మెంట్ బుకింగ్, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ డిజిటల్ హెల్త్ మిషన్‌తో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యాధునిక ఆరోగ్య మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా మారే అవకాశముందని ప్రభుత్వం వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha