Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాయం తర్వాత షూటింగ్‌లో రామ్ చరణ్

గాయం తర్వాత షూటింగ్‌లో రామ్ చరణ్

వార్త 3 months ago

Ram Charan Injury Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్‌లో కంటికి గాయమైన సంగతి తెలిసిందే.

చికిత్స అనంతరం కోలుకున్న రామ్ చరణ్, తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. కంటికి చిన్న బ్యాండేజ్ ధరించి కనిపించినప్పటికీ, ఆయన ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. తన పుట్టినరోజు సందర్భంగా, తనను కలవడానికి వచ్చిన అభిమానులను ఆయన కలిశారు. వారితో కలిసి సెల్ఫీ వీడియో తీసుకుంటూ, తాను క్షేమంగానే ఉన్నానని, గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Read Also: Youth Movie Review: నేటితరం కుర్రాళ్ల కథ 'యూత్' మూవీ రివ్యూ

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పాత కథకే రంగులు పూశారా? బ్యాండ్ మేళం సినిమా ఎలా ఉందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha