Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి వర్ధంతి

ఘనంగా మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి వర్ధంతి

వార్త 1 month ago

Sangareddy News: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం దాకూరు గ్రామంలో మాజీ లోకసభ సభ్యులు స్వర్గీయ పట్లోళ్ళ మాణిక్ రెడ్డి గారి 8వ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుల అధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి లు పి. నారాయణ ముదిరాజ్, అర్జునయ్య,మాజీ AMC చైర్మన్ డి బి నాగభూషణం, BRS నాయకులు చాపల వెంకటేశం, సార శ్రీధర్, బిర్ల శంకర్, ఉస నాగరాజు, ఖాజా పాషా, రఫిక్, మొగులయ్య, పరిపూర్ణం, లింగం, ప్రశాంత్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Also: TSLPRB Unique ID: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కొత్త విధానం.. పోలీస్ అభ్యర్థులకు యూనిక్ ఐడీ

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్‌లో ఓటరు నమోదు, సవరణ వివరాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha