Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HYD: గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

వార్త 4 months ago

ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ (HYD) రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే సంప్రదాయ 'At Home' వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మోనప్ప ఐలాండ్ (రాజ్‌భవన్‌ రోడ్డు) నుంచి ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్ వరకు వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంటుంది. పలుచోట్ల దారి మళ్లింపులు ఉంటాయని, ప్రయాణికులు ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha