Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Imanvi: పవన్ కళ్యాణ్ సినిమాలో 'ఫౌజీ' భామ?

Imanvi: పవన్ కళ్యాణ్ సినిమాలో 'ఫౌజీ' భామ?

వార్త 4 months ago

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీ షూటింగ్ ఉగాదికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'ఫౌజీ' భామ ఇమాన్వి (Imanvi) నటిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Meher Ramesh family tragedy : మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఇమాన్వి (Imanvi) ఏకంగా ప్రభాస్ సినిమాలు ఛాన్స్ అందుకోవటం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఎన్నికల కంటే ముందుగానే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల కాబోతుందని అభిమానులు భావించారు. కానీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha