Dailyhunt
India vs New Zealand: రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక

India vs New Zealand: రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక

వార్త 3 months ago

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం లేదు.

బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో అస్వస్థతకు గురైన పంత్‌ను వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉంచుతూ జట్టు నుంచి తప్పించారు.

Read Also:Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

పంత్ గైర్హాజరుతో ఖాళీ అయిన స్థానంలో యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel)ను ఎంపిక చేశారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ ప్రదర్శన ఆకట్టుకోవడంతో సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. ఈ సిరీస్‌లో భారత్‌, న్యూజిలాండ్ జట్లు వడోదర వేదికగా నేడు తొలి వన్డేలో తలపడనున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha