Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indonesian Masters: క్వార్టర్స్‌లోకి PV Sindhu

Indonesian Masters: క్వార్టర్స్‌లోకి PV Sindhu

వార్త 4 months ago

ఇండియా టాప్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా మాస్టర్స్ (Indonesian Masters) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది . గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ సింధు డెన్మార్క్‌కు చెందిన లైన్ హోజ్‌మార్క్‌ కెర్‌ఫెల్ట్‌పై 21-19, 21-18తో విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ప్రిక్వార్టర్స్‌లో గెలిచి ముందుకు సాగాడు. అయితే అన్మోల్ ఖర్బ్, కిడాంబి శ్రీకాంత్ తమ తమ మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha