Singanamala: కురుకుంట అంబేద్కర్ గురుకుల కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శింగనమలమండలం సోధనపల్లి గ్రామానికి చెందిన డాల్ రమేష్ శివలక్ష్మి ల కుమార్తె డాల్ అనురాధ స్టేట్ ర్యాంక్ సాధించడంతో నేడు కురుకుంట కళాశాలలో ఉపాధ్యాయులు డాల్ అనురాధకు ఘనంగా సన్మానంచేసి విద్యార్థిని తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని అనురాధను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి మంచి ప్రతిభను కనపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: iran - israel war: మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేదెప్పుడు?
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

