Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా సమావేశం..

జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా సమావేశం..

వార్త 2 months ago

Kiran Royal Press Meet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్ అని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. మామిడాకుల నుంచి - మావి విభూది నుంచి - విగన్ నుంచి - గన్ తీసుకున్నావా జగన్..?

గతంలో మూడు రాజధానులంటూ మతి భ్రమించి మాట్లాడావని ఎదేవ చేశారు. వైజాగ్ లో పిచ్చాసుపత్రి ఉంది కాబట్టి రాజధాని అక్కడే ఉండాలని గతంలో జగన్ చెబుతూ వచ్చాడనీ, కూటమి ప్రభుత్వం జగన్ ను లండన్ వెళ్ళెందుకు అనుమతులు ఇవ్వాలన్నారు. లండన్ లో జగన్ మందులు మర్చిపోయాడు. ఆరునెలలకు ఒకసారి జగన్ ను లండన్ కు పంపండి అని విమర్శించారు.

Read Also: Talliki Vandanam Updates: 'తల్లికి వందనం' నిధుల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

 Jagan created a state without a capital.

Kiran Royal Press Meet: జగన్ అవగాహనపై కిరణ్ రాయల్ వ్యంగ్యం.

6వ తరగతి పిల్లలకు ఉన్న కనీక పరిజ్ఞానం జగన్ కు లేదు రాష్ట్రానికి రాజధాని ఉన్న చరిత్ర లేదని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నాడు. జగన్ కు పాఠాలు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానం చేయాలనీ రాయల్ వ్యంగ్యంగా మాట్లాడారు. వై.ఎస్.జగన్ మూడేళ్ళు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందనీ అన్నారు
ఈ సమావేశంలో హేమ కుమార్,మనోజ్,ముని,సాయి,సాయి దేవ్,పురుషోత్తం,అధికేసావా మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు..

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha