Train ticket prices:రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త! 2027 జనవరి 1వ తేదీ నుంచి ఉత్తర రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ ఛార్జీలు తగ్గనున్నాయి.
నిర్ణీత వేగాన్ని అందుకోలేకపోతున్నారనే కారణంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Internet : ఆన్లైన్ స్వేచ్ఛకు సంకెళ్లు ఇంకానా ?
Good news for railway passengers
సూపర్‌ఫాస్ట్ హోదా తొలగింపు
ఉత్తర రైల్వే పరిధిలోని మొత్తం 18 రైళ్లకు ఉన్న ‘సూపర్‌ఫాస్ట్’ హోదాను తొలగించి, వాటిని సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పు కారణంగా ప్రయాణికులపై పడుతున్న సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ భారం పూర్తిగా తగ్గనుంది.
Train ticket prices:కొత్త నంబర్లు కేటాయింపు
ఈ రైళ్లతో పాటు నైరుతి రైల్వే పరిధిలోని కొన్ని రైళ్లకు కూడా కొత్త నంబర్లను కేటాయించనున్నారు. ప్రయాణికులు జనవరి 1 నుంచి ప్రయాణం చేసే సమయంలో ఈ కొత్త నంబర్లు, ఛార్జీల వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే సరిచూసుకోవాలని రైల్వే వర్గాలు సూచించాయి.
Epaper: epaper.vaartha.com

