Jonna Dosa: కావాల్సిన పదార్థాలు
- జొన్నపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - ¼ కప్పు
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- జీలకర్ర - ½ టీస్పూన్
- కొత్తిమీర, ఉప్పు - తగినంత
- నీళ్లు, నూనె - అవసరమైనంత

Jonna Dosa:తయారీ విధానం
- జొన్నపిండి, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర కలపాలి.
- తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి.
- నీళ్లు పోస్తూ దోశ పిండిలా కలపాలి.
- వేడి పెనం మీద పలుచగా పోసి కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
- పల్లీ చట్నీతో వేడిగా వడ్డించాలి.
Epaper: epaper.vaartha.com

