Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖర్గే షూలను చేతితో పక్కకు జరిపిన రాహుల్ గాంధీ

ఖర్గే షూలను చేతితో పక్కకు జరిపిన రాహుల్ గాంధీ

వార్త 3 months ago

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షూలను తన చేతితో పక్కకు జరిపిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఈ చిన్నపాటి ఘటన రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని చాటిచెబుతోందని నెటిజన్లు,కాంగ్రెస్ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.గుమ్మం వద్ద ఉన్న షూల వల్ల ఖర్గే బయటకు రావడానికి ఇబ్బంది పడటంతో రాహుల్ వాటిని తొలగించారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ, ‘మా నాయకుడు కులం, మతం, ప్రాంతం, స్థాయి చూడడు’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

Read Also:Vijay TVK CM Convoy: ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌ను తిరస్కరించిన విజయ్?

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళనాడు గవర్నర్ తీరుపై డీకే శివకుమార్ విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha