Chiranjeevi Calls CM Vijay: కోలీవుడ్ దళపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జోసెఫ్ విజయ్ (తమిళగ వెట్రి కళగం - TVK అధినేత) కు ప్రశంసల పరంపర కొనసాగుతోంది.
తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సీఎం విజయ్‌కు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Read Also:CM Vijay: సీఎం విజయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: కరూర్ తొక్కిసలాట బాధిత తల్లి
Chiranjeevi Congratulated CM Vijay
ఎంజీఆర్‌తో పోల్చిన చిరంజీవి
ముఖ్యమంత్రి విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి.. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి, తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎంజీఆర్ (MGR) ప్రస్తావనను చిరంజీవి తీసుకొచ్చారు. ఎంజీఆర్ లాగే విజయ్ కూడా ప్రజాకేంద్రీకృత పాలనతో (People-Centric Governance) ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.దానికి విజయ్ కూడా అంతే ఆప్యాయంగా స్పందిస్తూ, చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

