Gooty Court Environment Day: పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత. నేటి సమాజంలో మానవాళి మనగడకు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతలతో వ్యవహరించాలని, స్థానిక అదనపు జిల్లా జడ్జి సి ఎన్ మూర్తి, హిందూపురం జిల్లా జడ్జ్ ఎం వెంకటేశ్వర్ రావు పిలుపునిచ్చారు..
Read Also : YS Sharmila: వైఎస్ షర్మిలకు దక్కని రాజ్యసభ టికెట్!
World Environment Day in the court premises
Gooty Court Environment Day: మొక్కలు నాటే కార్యక్రమం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శుక్రవారం గుత్తిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు… ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అదేవిధంగా,, ప్రకృతి సమతుల్యత, తో పాటుగా కాలుష్య రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని, మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్, శ్వేత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఏజీబీ ఫక్రు భాష, న్యాయవాదులు రా మ్మోహన్ రెడ్డి , శ్రీధర్ తిమ్మారెడ్డి ,రత్నం, ఇస్మాయిల్, గంగాధర్ కోర్టు సిబ్బంది సాధిక్ తదితరులు పాల్గొన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

