Dailyhunt
కువైట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. భారత కార్మికుడు మృతి!

కువైట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. భారత కార్మికుడు మృతి!

వార్త 2 weeks ago

Kuwait Iran missile attack: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో కువైట్‌లోని విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాలపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది.

ఈ దాడిలో భారత్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందినట్లు కువైట్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also:Iran War:యుద్ధానికి బ్రేక్ పడేనా? ఇస్లామాబాద్‌లో ముమ్మరమైన తెర వెనుక దౌత్యం!

Kuwait Iran missile attack: దెబ్బతిన్న కర్మాగార భవనం

 Iranian missile attack on Kuwait.. Indian worker killed!

ఈ క్షిపణి దాడి కారణంగా విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారం వద్ద ఉన్న ఒక సర్వీస్ భవనం దెబ్బతిన్నది. ప్రస్తుతం టెక్నికల్ మరియు ఎమర్జెన్సీ సహాయక బృందాలు ప్లాంటు నిర్వహణను పునరుద్ధరించేందుకు, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

యూఏఈ ఘటన తరహాలోనే..

ఇటీవల యూఏఈలోనూ ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల కారణంగా ఒక భారతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు కువైట్‌లోనూ అదే తరహాలో మరొక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ట్రంప్‌ నిర్ణయాల్లో స్థిరత్వం లేదు: ఇరాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha