Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యాన్సర్‌తో పోరాడుతూ మలయాళ బుల్లితెర నటుడు సిద్ధార్థ్ కన్నుమూత!

క్యాన్సర్‌తో పోరాడుతూ మలయాళ బుల్లితెర నటుడు సిద్ధార్థ్ కన్నుమూత!

వార్త 2 months ago

లయాళ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ (41) ఇక లేరు. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన, శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఈ వార్త విన్న మలయాళ సినీ, టీవీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.ఈ విషయాన్ని నటి సీమ జి నాయర్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల మలయాళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు.

Read Also: Chiyaan Vikram Birthday : 60లో 30లా… విక్రమ్ బర్త్‌డే లుక్ వైరల్

 Siddharth Venugopal Passed Away

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha