Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ సర్పంచ్ రుద్రేశ్‌కు ఘన నివాళి

మాజీ సర్పంచ్ రుద్రేశ్‌కు ఘన నివాళి

వార్త 2 months ago

Anantapur: డి.హిరేహళ్ మండల పరిధిలోని మలపనగుడి గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ రుద్రేశ్ ను రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సన్మానించారు.

శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే(MLA) కాలవ డి.హిరేహళ్ మండల తెదేపా కన్వీనర్ పాటిల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ పదవి కాలం ఏప్రిల్ 2 న ముగియడంతో సర్పంచ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు దురుగయ్య, రాజశేఖర్, హనుమయ్య, బళ్లారి ఉమేష్, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

పోలవరం ప్రాజెక్టును దర్శించడం నా అదృష్టం.. గవర్నర్ అబ్దుల్ నజీర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha