Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

వార్త 3 months ago
Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

Madanapalle Crime: ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్యాచారం కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది.

ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు కులవర్థన్, కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు.

Read Also:Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

చెరువులో శవమై తేలిన నిందితుడు

బుధవారం ఉదయం నిందితుడు కులవర్థన్ మృతదేహం చెరువులో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.

ఆత్మహత్యగా అనుమానం

సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భయంతోనో, లేదా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనో చెరువులో దూకి ఆత్మహత్య(suicide) చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha