Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మదర్స్ డే స్పెషల్: ప్రెగ్నెన్సీ జ్ఞాపకాలను పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఫోటో వైరల్

మదర్స్ డే స్పెషల్: ప్రెగ్నెన్సీ జ్ఞాపకాలను పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఫోటో వైరల్

వార్త 2 weeks ago

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన అభిమానులతో ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. త్వరలో రానున్న మదర్స్ డే (మే 10) ను పురస్కరించుకుని, తాను గర్భవతిగా ఉన్న సమయంలో బేబీ బంప్‌తో తీసుకున్న ఒక అరుదైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఈ ఫోటోలో కాజల్ ఎంతో అందంగా, చిరునవ్వుతో కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read Also: Avika gor interview : ప్రేక్షకులకు నిజం చెప్పాలన్న అవికా మాటలు వైరల్

 Kajal Aggarwal Instagram Post

Kajal Aggarwal: కుటుంబ విశేషాలు

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ 2022లో నీల్ కిచ్లూ జన్మించాడు. తల్లిగా తన ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నట్లు కాజల్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మదర్స్ డే సందర్భంగా తన కొడుకు పుట్టక ముందు నాటి మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఈ పోస్ట్ పెట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రేపటి నుంచే చరణ్ 'పెద్ది' ప్రమోషన్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha