Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం: శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం: శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య

వార్త 2 months ago

Singanamala: మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటాంఅని శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య వాహనదారులను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్ఐ విజయ్ కుమార్ తో కలిసి ఆయన వాహన దారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కనుక వారికి ద్విచక్ర వాహనాలు. ఆటోలు ఇవ్వడం మంచిది కాదని. వాహనంతో వారు ఇతరులకు యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని వాహనం ఎవరి పేరున అయితే ఉందో వారిపై కేసు నమోదు అవుతుందని. అయినందుకు ఎటువంటి పరిస్థితులలోను వాహనాలు ఇవ్వరాదని త్రిబుల్ డ్రైవింగ్ ప్రమాదకరం కావున త్రిబుల్ రైడింగ్ ప్రయాణం చేయకూడదని హెచ్చరించారు.

Read Also: NSUI 56th Foundation Day: తిరుపతిలో ఘనంగా ఎన్ ఎస్ యు ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆపదలో 'శక్తి'గా నిలుద్దాం: విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించిన చిత్తూరు పోలీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha