Dailyhunt
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ముందే రానున్న రామ్ చరణ్ పెద్ది

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ముందే రానున్న రామ్ చరణ్ పెద్ది

వార్త 1 week ago

Peddi Movie Release Date: 'పెద్ది' (Peddi) సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌కు ఒక పెద్ద సర్ప్రైజ్ దొరికినట్టే. సాధారణంగా సినిమాలు వాయిదా పడటం (Postponed) చూస్తుంటాం, కానీ ప్రకటించిన తేదీ కంటే ముందే రావడం చాలా అరుదు.

జూన్ 25 నుండి జూన్ 4 కి అంటే దాదాపు మూడు వారాల ముందే థియేటర్లలో సందడి మొదలవ్వబోతోందన్నమాట.తాజాగా నేడు పెద్ది సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

Read Also:Vaala 2 OTT Release: మలయాళ ఇండస్ట్రీ హిట్ 'వాలా 2' ఓటీటీ డేట్ ఫిక్స్

Peddi Movie Release Date:

ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు, సుకుమార్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డీఓపీ రత్నవేలు.. పలువురు మూవీ టీమ్ హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో పెద్ది సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని జూన్ 4వ తేదీనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా చెప్పిన డేట్ కంటే ముందుకు రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha