Dailyhunt
మెట్ గాలాలో 'డాగీ స్టైల్' హంగామా.. స్నూప్ డాగ్ వినూత్న ఫ్యాషన్!

మెట్ గాలాలో 'డాగీ స్టైల్' హంగామా.. స్నూప్ డాగ్ వినూత్న ఫ్యాషన్!

వార్త 2 days ago

Met Gala 2026: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేడుక 'మెట్ గాలా' ఈ ఏడాది న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

ఈ వార్షిక వేడుక ప్రధానంగా కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి కోసం నిధులను సేకరించే లక్ష్యంతో ప్రతి ఏటా నిర్వహించబడుతుంది.

Read Also: Strait of Hormuz: 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' నిలిపివేత - ఇరాన్‌పై అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటి?

‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్

ఈసారి ఈ వేడుకను ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్‌తో నిర్వహించగా, దీనికి సంబంధించిన డ్రెస్ కోడ్ ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ అని నిర్ణయించారు. ఈ ఉత్సవంలో ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు స్నూప్ డాగ్ తన విలక్షణమైన ‘డాగీ స్టైల్’ హంగులతో వినూత్నంగా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు.

 Met Gala 2026: ‘Doggy Style’ a rage at the Met Gala.. Snoop Dogg’s innovative fashion!

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బీజింగ్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha