Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ పర్యటనకు భోగాపురం సిద్ధం

మోదీ పర్యటనకు భోగాపురం సిద్ధం

వార్త 1 week ago

Bhogapuram Airport Review: భోగాపురంలో అత్యంత వేగంగా నిర్మాణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లపై రాష్ట్ర నారా లోకేష్ అధ్యక్షతన విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా పాల్గొన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లపై కీలక సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha