Actress Mouni Roy: బాలీవుడ్ నటి మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలో మౌనీ రాయ్ చేసిన తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విడాకుల ఊహాగానాలు మొదలైన తర్వాత ఆమె స్పందించడం ఇదే తొలిసారి.
Read Also: Rahul Ramakrishna : టాలీవుడ్‌పై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Actress Mouni Roy: భర్త ఫోటోలు లేకుండానే బర్త్ డే విషెస్!
బుధవారం ఉదయం తన అత్యంత సన్నిహితురాలు రూపాలీ కద్యన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మౌనీ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. "కష్టసుఖాల్లో తోడుండే నా సోదరివి నువ్వే" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ ఫోటోలలో ఎక్కడా ఆమె భర్త సూరజ్ నంబియార్ కనిపించకపోవడం గమనార్హం. సాధారణంగా జంటగా కనిపించే ఈ ఫోటోల్లో సూరజ్ లేకపోవడం విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
రామ్ చరణ్ పెద్ది రన్‌టైమ్ షాక్.. 3 గంటలు దాటుతుందా?

