యుద్ధంలో పాక్ దౌత్య ప్రయత్నాలు
US Iran war ceasefire : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ దౌత్య ప్రయత్నాలతో ఇరు దేశాలను చర్చల దిశగా నడిపించినట్లు వెల్లడైంది.
ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు
శాంతి ప్రయత్నాల్లో భాగంగా టెహ్రాన్, వాషింగ్టన్ ప్రతినిధి బృందాలను ఇస్లామాబాద్‌కు ఆహ్వానించినట్లు పాక్ ప్రకటించింది. కాల్పుల విరమణకు దారితీసేలా దశల వారీగా చర్చలు జరిపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా తెరవడానికి ఇరాన్ అంగీకరించింది.
Read Also:Hyderabad lucky biryani issue : లక్కీ బిర్యానీ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు
US Iran war ceasefireపాకిస్తాన్ ప్రయోజనాలు
ఈ మధ్యవర్తిత్వం వెనుక పాకిస్తాన్‌కు కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోతే పాక్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఇరాన్‌తో ఉన్న సరిహద్దు భద్రత కూడా పాకిస్తాన్‌కు కీలక అంశంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

