Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఇండియన్స్ (MI).. 7.5 ఓవర్లలో 93/6

ముంబై ఇండియన్స్ (MI).. 7.5 ఓవర్లలో 93/6

వార్త 2 months ago

RR vs MI Live score: 151 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు, ముఖ్యంగా రవి బిష్ణోయ్ , సందీప్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని కోలుకోలేని దెబ్బ తీశారు.

7.5 ఓవర్లు ముగిసేసరికి ముంబై 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేయగలిగింది.

విఫలమైన హేమాహేమీలు

ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6), మరియు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9) తక్కువ పరుగులకే అవుట్ అవ్వడం ముంబై కొంపముంచింది. తిలక్ వర్మ (14) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్ రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో హార్దిక్, తిలక్ వికెట్లు తీసి ముంబై ఆశలను అడుగంటాశాడు. ప్రస్తుతం నమన్ ధీర్ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ మెరుపులు మెరిపిస్తున్నా, రన్ రేట్ 18 దాటడంతో ముంబై విజయం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబై ఇండియన్స్ (MI)..3 ఓవర్లో 23/3

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha