Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఇండియన్స్ (MI)..10 ఓవర్లలో 116/8

ముంబై ఇండియన్స్ (MI)..10 ఓవర్లలో 116/8

వార్త 2 months ago

RR vs MI Live Score: 11 ఓవర్ల పరిమిత పోరులో 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓటమి అంచుకు చేరుకుంది. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6), హార్డిక్ పాండ్యా (9) వంటి దిగ్గజాలు విఫలం కావడం ముంబై కొంపముంచింది.

RR vs MI Live Score: రాయల్ బౌలర్ల పంజా

రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ (2/26), నాండ్రే బర్గర్ (2/21), మరియు రవి బిష్ణోయ్ (2/25) ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. చివర్లో నమన్ ధీర్ (25), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (25) వేగంగా ఆడినా, రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో ముంబై చేతులెత్తేసింది. ప్రస్తుతం ముంబై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 35 పరుగులు చేయాల్సి ఉంది, ఇది దాదాపు అసాధ్యం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబై ఇండియన్స్ (MI).. 7.5 ఓవర్లలో 93/6

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha