MI vs CSK live score: వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 'ఎల్ క్లాసికో'లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే 103 పరుగుల భారీ తేడాతో ఓడించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని చవిచూడటం గమనార్హం.
Read Also:MI vs CSK Live Score Updates: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
MI vs CSK live score: మ్యాచ్ ముఖ్యాంశాలు
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. 54 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. 208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 103 రన్స్ భారీ తేడాతో సీఎస్ కే విజయదుంధుబి మోగించింది.
MI vs CSK Result
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..
8 – విరాట్ కోహ్లీ
7 – జాస్ బట్లర్
6 – క్రిస్ గేల్
5 – కేఎల్ రాహుల్
5 – సంజూ శాంసన్
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

