Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ

సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ

వార్త 2 months ago

MI vs CSK Live Score Updates: వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 'ఎల్ క్లాసికో' పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లు ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.

ముఖ్యంగా సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెన్నై భారీ స్కోరు దిశగా సాగుతోంది.కేవలం 26 బంతుల్లోనే 53 పరుగులు* బాది చెన్నై ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు.6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. అతనితో పాటు బ్రెవిస్ 17* పరుగులతో క్రీజులో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులకే ఔటయ్యాడు. 10.3 ఓవర్లకు CSK స్కోర్ 117/3గా నమోదైంది.

Read Also:MI vs CSK Live: టాస్ గెలిచిన హార్దిక్ సేన

 Sanju Samson Half Century vs MI IPL 2026

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. కానీ ఆ బౌలర్‌కు మాత్రం భారీ జరిమానా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha