Telangana Municipalities:తెలంగాణ మున్సిపాలిటీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.296.60 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు పెద్ద ఊరట లభించింది.
LB Nagar corridor: ఎల్బీనగర్ హయత్‌నగర్ ఫ్లైఓవర్‌కి గ్రీన్ సిగ్నల్
Rs 296 crore credited to municipalities’ accounts
తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం?
విడుదలైన ఈ భారీ మొత్తాన్ని రక్షిత మంచినీటి సరఫరా మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇంకుడు గుంతల నిర్మాణం, మురుగునీటి కాల్వల అభివృద్ధి పనులకు వేగంగా శ్రీకారం చుడతారు. పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపడేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Telangana Municipalities:రూపురేఖలు మారనున్న పట్టణాలు.. ఏయే పనులకు ఎంత ప్రాధాన్యం?
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులు వేగంగా అందుబాటులోకి వస్తాయి.
Epaper: epaper.vaartha.com
సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.51 లక్షల బోనస్

