Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి నుంచే ప్రధాని మోదీ 5 దేశాల మెగా పర్యటన ప్రారంభం

నేటి నుంచే ప్రధాని మోదీ 5 దేశాల మెగా పర్యటన ప్రారంభం

వార్త 1 week ago

PM Modi 5 Nation Visit: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి (శుక్రవారం, మే 15) నుంచి అత్యంత కీలకమైన ఐదు దేశాల పర్యటనను ప్రారంభించారు.

6 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈతో పాటు నాలుగు ఐరోపా దేశాల్లో (నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) పర్యటించనున్నారు.

Read Also:Donald Trump: చైనాలో ట్రంప్ పర్యటన.. తైవాన్ అంశంపై 'రెడ్ లైన్' దాటొద్దని హెచ్చరిక!

 PM Modi 5 Nation Visit May 2026

PM Modi 5 Nation Visit: నేడే అబుదాబి పర్యటన: ఇంధన ఒప్పందాలపై కన్ను

పర్యటనలో భాగంగా మోదీ మొదట యూఏఈ రాజధాని అబుదాబి చేరుకుంటారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా ‘హర్మూజ్ జలసంధి’ మూతపడటం, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం వంటి పరిణామాల మధ్య ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తమిళనాడులో మందు కొనాలంటే ఆధార్ తప్పనిసరి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha