International Yoga Day Sangareddy: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపూర్ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ విద్యార్థులతో యోగసనాలు వేయించారు.
రామకృష్ణ మాట్లాడుతూ శారీరకం గాను, మానసికం గాను ఆరోగ్యం ఉంటేనే మనిషి సంపూర్ణ ఆరోగ్యం గా ఉన్నట్టు.మనస్సు, శరీరాన్ని ఏకం చేసేదే యోగ. యోగా వలన విద్యార్థులు ఆరోగ్యం గా ఉండడం తో పాటు ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా చదువులో చురుకు ధనం కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని సునీత, విద్యార్థులు పాల్గొన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
చౌట్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

