Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్మలమ్మ కీలక ప్రకటన.. డీజిల్ ఎగుమతులపై భారీ సుంకాలు..

నిర్మలమ్మ కీలక ప్రకటన.. డీజిల్ ఎగుమతులపై భారీ సుంకాలు..

వార్త 3 months ago

Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నుంచి సామాన్య వినియోగదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ వినియోగదారులపై పడకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, ఎగుమతి సుంకాల విధింపుపై స్పష్టతనిచ్చారు.

సామాన్యులపై భార తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీని (Excise Duty) తగ్గించింది.

Read Also:Karnataka Crime: బహిరంగంగా భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

 Export Duty on Fuel

Nirmala Sitharaman: దేశీయ అవసరాలకు ప్రాధాన్యం

దీనివల్ల రిటైల్ మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్‌కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని ఆమె పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఫోన్ దొంగతనం ప్రయత్నం.. సీన్ రివర్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha