Water Security Program: డి.హిరేహళ్ మండలం దొడగట్ట చెరువులో సాగునీటి సంఘం చైర్మన్ బోయ రమాదేవి ఆధ్వర్యంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యాడికి మండల కేంద్రంలో నీటి(Water) భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగ ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు సంఘీభావంతో మద్దతు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ సాగునీటి సంఘం చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం తీసి మెంబర్లు సుంకన్న తదితరులు, ఎంపీడీవో దాస్ నాయక్, తెదేపా మండల కన్వీనర్ పాటిల్ మోహన్ రెడ్డి, మా తెలుగుదేశం నాయకుడు, మాజీ సర్పంచ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

