Dailyhunt
నితీష్ రాణా ఊచకోత

నితీష్ రాణా ఊచకోత

వార్త 1 week ago

DC vs PBKS live score: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా నితీష్ రాణా 'మాస్' ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ బార్ట్‌మన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.

ఈ ఓవర్లో రాణా బాదిన వరుస బౌండరీల వివరాలివే:

Read Also:DC vs PBKS live score: పంజాబ్‌పై కేఎల్ రాహుల్ శివతాండవం.. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

 Nitish Rana Half Century IPL 2026

బార్ట్ట్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6,4,4,4,4,6 బాదారు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 28 రన్స్ వచ్చాయి. ఈక్రమంలోనే నితీశ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కేఎల్ రాహుల్ 'క్లాస్' సెంచరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha